hlvgraphics_9 posted at Instagram:

🫀💚 NATIONAL ORGAN DONATION DAY 💚🫀

మనుష్యులకు పునర్జన్మను ప్రసాదించే అతి గొప్ప వరం — అవయవ దానం.
మరణం తరువాత కూడా మనం మనుష్యుల్లో జీవించి ఉండాలంటే
అవయవ దానమే మార్గం.

ఒకరి నిర్ణయం…
ఒకరి జీవితం మార్చే శక్తి. 🙏✨
Don’t take your organs to heaven — heaven knows we need them here.

జాతీయ అవయవ దాన అవగాహనా దినం
బాధ్యతగా, ప్రేమగా, మనుష్యత్వంతో ముందుకు సాగుదాం. 🌱❤️

🎨 HLV GRAPHICS | Advertising & Marketing, Hyderabad

#OrganDonation #NationalOrganDonationDay #DonateLife #SaveLives #HLVGraphics #Awareness #Humanity #GiveHope #lifeafterlife


Source: Instagram,
Account-Name: hlvgraphics_9

Created on: 2025-11-27 04:30:04